రియాద్‌లో ప్రారంభమైన సౌదీ ఇంటర్నేషనల్ మోటార్ షో
- January 10, 2022
రియాద్: సౌదీ ఇంటర్నేషనల్ మోటర్ షో, ఆటో విల్లే అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యింది. 100కి పైగా గ్లోబల్ ఆటోమోటివ్ బ్రాండ్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. శనివారం నుంచి ఆటోవిల్లే సందర్శకుల్ని ఆకట్టుకుంటోంది. జనవరి 8 నుంచి 14 వరకు దిరాబ్ మోటర్ పార్క్‌లో ఈ ఈవెంట్ జరుగుతోంది. ప్రముఖ ఆటో మేకర్స్ అలాగే ప్రొఫెషనల్ డ్రైవర్లు ఈ ఫెస్టివల్లో పాల్గొంటున్నారు.
--జయ(మాగల్ఫ్ ప్రతినిధి, సౌదీ అరేబియా)
తాజా వార్తలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు







