వజ్రపు తునకలను రూట్ కెనాల్ ట్రీట్‌మెంట్
- March 26, 2016
గట్టిదనంతో పోల్చాలంటే వజ్రంతోనే పోలుస్తారు. అందుకేనేమో .. మిలమిల మెరిసే వజ్రపు తునకలను రూట్ కెనాల్ ట్రీట్‌మెంట్‌లో వాడనున్నారట. వెంట్రులో వెయ్యో వంతు మందంలో వజ్రాలను దంత వైద్యంలో వాడుతున్నారు. దీంతోపాటు క్యాన్సర్ థెరపీ, ఇమేజింగ్.. మానవ శరీర భాగాల పునరుత్పత్తికి సంబంధించిన వైద్యంలో కూడా నానో డైమండ్స్ ఉపయోగపడతాయని పరిశోధనలు చెబుతున్నాయి.బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సోకిన దంతాలకు పడ్డ గుంటలను 'గుట్టా పెర్చా' అనే గట్టి పదార్ధంతో ఫిల్ చేస్తారు. ఐతే, ఒక్కోసారి చేసిన రూట్ ఫిల్లింగ్ కూడా ఫెయిల్ అవుతుంటాయనీ, అలాకాకుండా ఉండేందుకు యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా- లాస్ఏంజెల్స్ స్కూల్ ఆఫ్ డెంటిస్ట్రీ రీసెర్చర్లు కలిసి నానో డైమండ్స్ ఉపయోగించి గుట్టా పెర్చా కంటే మెరుగ్గా ఉండేలా రూట్ ఫిల్లింగ్ చేయవచ్చని కనుగొన్నారు.నానో డైమండ్స్‌తోపాటు ఎమాక్సిలిన్ కలిపి రూట్ కెనాల్ ట్రీట్‌మెంట్ చేస్తే బాక్టీరియా పూర్తిగా నివారించవచ్చని ఈ పరిశోధనల్లో తేలింది.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







