ఇండియా-యూరోపియన్ యూనియన్ మైగ్రేషన్ మరియు మొబిలిటీ హ్యాండ్ బుక్
- January 22, 2022
ప్రతి ఏడాది ఇండియా నుంచి యూరోపియన్ యూనియన్‌కి వలస వెళుతున్నవారి సంఖ్య పెరుగుతున్న దరిమిలా, అలాంటివారి కోసం అంతర్జాతీయ కార్మిక సంస్థ మరియు భారత మైగ్రేషన్ కేంద్రం ఓ హ్యాండ్ బుక్‌ని అందుబాటులోకి తెచ్చింది. 20 జనవరి 2022న తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్‌లలో ఈ పుస్తకాన్ని ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (APNRTS) మరియు డిపార్టుమెంట్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ (తెలంగాణ ప్రభుత్వం) ఈ పుస్తకాన్ని విడుదల చేయడం జరిగింది. ఈ పుస్తకం ఆన్‌లైన్‌లో దేశవ్యాప్తంగా అందరికీ అందుబాటులో వుంచనున్నారు. యూరోపియన్ యూనియన్ దేశాలకు వలస వెళ్ళేవారికి సహాయకారిగా ఈ పుస్తకం వుంటుంది.
బుక్ కొరకు ఈ క్రింది లింకు చూడగలరు.
https://www.ilo.org/newdelhi/
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







