ప్రేమికుల రోజున తగ్గిన బంగారం అమ్మకాలు
- February 16, 2022
బహ్రెయిన్: ప్రేమికుల దినోత్సవ వేడుకల సందర్భంగా బంగారం అమ్మకుల తగ్గాయి. దీనికి వ్యాట్, ధరల పెరుగుదల ఓ కారణంగా బంగారం షాపుల నిర్వాహకులు అభిప్రాయపడుతున్నారు. బంగారంపై విలువ ఆధారిత పన్ను (VAT)ని 5% నుండి 10%కి పెంచడంతో బంగారం ధర పెరిగింది. బహ్రెయిన్ లో వాలెంటైన్స్ డే ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. ఆ రోజున చాలామంది బంగారు అభరణాలను కొనుగోలు చేస్తుంటారు. తమకిష్టమైన వారికి బంగారు అభరణాలను బహుమతిగా ఇస్తుంటారు. ప్రస్తుతం బంగారం ధర గ్రాముకు BD21.9 గా ఉంది. దీంతో చాలామంతి బంగారాన్ని కొనేందుకు ఆసక్తి చూపలేదని వ్యాపారవేత్తలు తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్కు ఆహ్వానం
- దుబాయ్ పోలీసుల్లో 36 ఆర్పీఏ రోబోలు..
- తెలంగాణలో కొత్త క్రిమినల్ చట్టాల అమలు పై NCRB డైరెక్టర్ సమీక్ష
- ఏపీలో వేసవిని తలపిస్తున్న ఎండలు
- కల్తీ మద్యం తాగి 14 మంది మృతి..
- ISRO ప్రైవేటీకరణపై క్లారిటీ ఇవ్వండి
- సౌదీ-మలేషియా జాయింట్ ఆపరేషన్.. డ్రగ్ నెట్వర్క్ బస్ట్..!!
- హవల్లీ, ముబారక్ అల్-కబీర్ ప్రాంతాల్లో పలుచోట్ల పవర్ కట్..!!
- కతారా హాస్పిటాలిటీ.. హోటళ్లు, రిసార్టుల్లో 40 శాతం వరకు ఆదా..!!







