కోవిడ్ సిబ్బందికి ఫైనాన్షియల్ అలవెన్సులు.!
- February 22, 2022
కువైట్: మినిస్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ ఖాలెద్ అల్ సయీద్, సివిల్ సర్వీస్ కమిషన్ (సిఎస్)కి కోవిడ్ 19 సిబ్బంది కోసం ఫైనాన్షియల్ అలవెన్సులు ఇచ్చే విషయమై ఆమోదం తెలపాలని సూచించారు. కోవిడ్ 19 అలాగే ఇతర కాంటాజియస్ డిసీజెస్‌తో డీల్ చేస్తోన్న వైద్య సిబ్బందికి ఫైనాన్షియల్ అలవెన్సులు మంజూరు చేయాలన్నది ప్రతిపాదన. అయితే, ఈ విషయమై సీఎస్సి స్పందన ఏంటన్నది తెలియరాలేదు.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్‌లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్‌తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







