2021లో 280,000 దరఖాస్తుల్ని ప్రాసెస్ చేసిన బహ్రెయిన్ ట్రాఫిక్ ఎక్స్టర్నల్ సెంటర్స్
- February 22, 2022
బహ్రెయిన్: డైరెక్టర్ జనరల్ ఆఫ్ ట్రాఫిక్ బ్రిగేడియర్ షేక్ అబ్దుల్ రహ్మాన్ బిన్ అబ్దుల్ వాహబ్ అల్ ఖలీఫా వెల్లడించిన వివరాల ప్రకారం ఏడు ఎక్స్టర్నల్ సర్వీస్ సెంటర్ల ద్వారా 2021లో 280,000కి పైగా అప్లికేషన్లను ప్రాసెస్ చేయడం జరిగింది. ఇ-ట్రాఫిక్ సర్వీసెస్ హోస్టుని కూడా అందించడం జరిగింది గత ఏడాదిలో. అప్లికేషన్ల ప్రాసెస్ విషయమై వినియోగదారుల సమయాన్ని ఆదా చేయడం జరిగిందని అన్నారు.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్‌లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్‌తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







