లంచం కేసులో పలువురు ఉద్యోగుల తొలగింపు
- February 22, 2022
మస్కట్: పలువురు ప్రభుత్వ ఉద్యోగులపై లంచం ఆరోపణల నేపథ్యంలో, పలువుర్ని విధుల నుంచి తొలగించడం జరిగింది. కొందరిని జైలుకు పంపించినట్లు స్టేట్ ఫైనాన్షియల్ మరియు అడ్మినిస్ట్రేటివ్ ఆడిట్ ఇనిస్టిట్యూషన్ (ఎస్ఏఐ) పేర్కొంది. ఎస్ఏఐ వెల్లడించిన వార్షిక నివేదికలో, పౌరుల నుంచి ఉద్యోగులు పలువురు లంచాలు తీసుకున్నట్లు తేలింది. ఏడాది నుంచి మూడేళ్ళ వరకు ఆయా ఉద్యోగులకు జైలు శిక్ష విధించారు. ఇకపై ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగాలు చేయకుండా వారిపై నిషేధం విధించారు.
తాజా వార్తలు
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్: నిషేధిత వస్తువుల జాబితా..!!
- న్యూయార్క్ డిక్లరేషన్ ను స్వాగతించిన ఒమన్..!!
- తట్టై హిందూ కమ్యూనిటీ రక్తదాన శిబిరం..!!
- AI ఉపయోగించి కాపీరైట్ ఉల్లంఘన.. SR9000 జరిమానా
- ఖతార్ పీఎం తో అమెరికా సెంట్రల్ కమాండ్ కమాండర్ సమావేశం..!!
- కువైట్ లో 269 మంది అరెస్టు..!!
- మహిళల హకీ ఆసియా కప్లో ఫైనల్కు భారత్
- జెడ్డాలో ప్రారంభమైన జ్యువెలరీ ఎక్స్పోజిషన్..!!
- కువైట్ లో భారత రాయబారిగా పరమితా త్రిపాఠి..!!
- కార్మికుడికి Dh1.5 మిలియన్ల పరిహారం..!!