కొత్తగా ఇంటీరియర్, డిఫెన్స్ మినిస్టర్లను నియమించిన కువైట్
- March 09, 2022
కువైట్: ఎమిరి డిక్రీ ద్వారా రిటైర్డ్ జనరల్ షేక్ అహ్మద్ నవాఫ్ అల్ అహ్మద్ అల్ సబా ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అలాగే ఇంటీరియర్ మినిస్టర్‌గా నియమితులయ్యారు. ఇదే డిక్రీ ద్వారా షేక్ తలాల్ ఖాలెద్ అల్ అహ్మద్ అల్ సబా ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అలాగే డిఫెన్స్ మినిస్టర్‌గా నియమితులయ్యారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







