ప్రైవేటు సెక్టార్లో 320కి పైగా ఉద్యోగాల ప్రకటన
- March 09, 2022
మస్కట్: ప్రైవేటు సెక్టార్లో 320కి పైగా ఉద్యోగాలకు సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ లేబర్ ఓ ప్రకటన విడుదల చేసింది.ఉద్యోగార్ధులు మొత్తం 325 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. మినిస్ట్రీ వెబ్సైట్ ద్వారా మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. అసిస్టెంట్ జనరల్ మేనేజర్, గ్రాఫిక్ డిజైనర్, అకౌంటెంట్, కెమిస్ట్రీ టీచర్, ప్రాజెక్టు సూపర్వైజర్, కంప్యూటర్ ప్రోగ్రామర్, హ్యూమన్ రిసోర్స్ మేనేజర్, కమర్షియల్ ప్రమోటర్ తదితర ఉద్యోగాలున్నాయి.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







