ఒప్పందంపై సంతకాలు చేసిన కస్టమ్స్, BAS
- March 15, 2022
బహ్రెయిన్: కస్టమర్ సర్వీస్ ప్రమాణాలను మెరుగుపరిచే లక్ష్యంతో రూపొందించిన సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ (SLA)పై కస్టమ్స్ వ్యవహారాలు, బహ్రెయిన్ విమానాశ్రయ సేవలు (BAS) సంతకం చేశాయి. కస్టమ్స్ ప్రెసిడెంట్ షేక్ అహ్మద్ బిన్ హమద్ అల్ ఖలీఫా, బిఎఎస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మహ్మద్ ఖలీల్ అహ్మద్ SLA ఒప్పందంపై సంతకం చేశారు. ఇంటీరియర్ కస్టమ్స్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, బహ్రెయిన్ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ (BAS) మధ్య నిర్మాణాత్మక సహకారం కోసం ఈ అగ్రిమెంట్ దోహదం చేయనుందని ఇరువురు ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- వరద ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు.. నేపాల్‌కు భారత్ రెస్క్యూ బృందాల సహకారం
- అబుదాబిలో ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ మహమ్మద్
- యూఏఈలో అనధికార ఆన్లైన్ ఫత్వా ఖాతాల పై చర్యలు..
- సెంచరీతో చెలరేగిన డీజీపీ సీవీ ఆనంద్..
- యూఏఈలో పర్సనల్ లోన్ చెల్లింపులు నిలిచిపోతే ఏమవుతుంది?
- దుబాయ్ ఎయిర్‌పోర్టులో కొత్త స్కానర్లు..
- భారతీయులకు ఉజ్బెకిస్తాన్ బంపరాఫర్..
- మసందమ్‌లో కొత్త రహదారి..ఖసబ్-దిబ్బా ప్రయాణ సమయం 55 నిమిషాలకు తగ్గింపు
- హైదరాబాద్ లో అతిపెద్ద క్రికెట్ స్టేడియం..
- ప్రధాని మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారం







