బహ్రెయిన్‌లో కార్యకలాపాలకోసం 'బినాన్స్'కి అనుమతి
- March 15, 2022
బహ్రెయిన్: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ బహ్రెయిన్, క్రిప్టో ఎక్స్ఛేంజ్ బినాన్స్ కార్యకలాపాలకు అనుమతినిచ్చింది. క్రిప్టో అస్సెట్ సేవలందించే ఈ సంస్థ మిడిల్ ఈస్ట్‌లో తొలిసారిగా ఈ విభాగంలో అనుమతి పొందినట్లయ్యింది. తద్వారా సంస్థలు క్రిప్టో అస్సెట్ ట్రేడింగ్ పొందడానికి వీలుంటుంది. జపాన్, జర్మనీ మరియు యూకే వంటి చోట్ల చట్ట పరంగా కొన్ని సమస్యల్ని ఎదుర్కొన్నప్పటికీ బినాన్స్ సంస్థకి బహ్రెయిన్ అప్రూవల్ లభించడం గమనార్హం.
తాజా వార్తలు
- వరద ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు.. నేపాల్‌కు భారత్ రెస్క్యూ బృందాల సహకారం
- అబుదాబిలో ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ మహమ్మద్
- యూఏఈలో అనధికార ఆన్లైన్ ఫత్వా ఖాతాల పై చర్యలు..
- సెంచరీతో చెలరేగిన డీజీపీ సీవీ ఆనంద్..
- యూఏఈలో పర్సనల్ లోన్ చెల్లింపులు నిలిచిపోతే ఏమవుతుంది?
- దుబాయ్ ఎయిర్‌పోర్టులో కొత్త స్కానర్లు..
- భారతీయులకు ఉజ్బెకిస్తాన్ బంపరాఫర్..
- మసందమ్‌లో కొత్త రహదారి..ఖసబ్-దిబ్బా ప్రయాణ సమయం 55 నిమిషాలకు తగ్గింపు
- హైదరాబాద్ లో అతిపెద్ద క్రికెట్ స్టేడియం..
- ప్రధాని మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారం







