కువైట్‌లో పెరుగుతున్న ఆత్మహత్యల రేటు: భారతీయులదే అగ్రస్థానం
- March 15, 2022
కువైట్: ఈ ఏడాది ఇప్పటిదాకా.. అంటే, గడచిన 70 రోజుల్లో 25 మంది ఆత్మహత్య చేసుకున్నారు. గడచిన రెండేళ్ళతో పోల్చితే ఈ రేటు 50 శాతం పెరిగినట్లుగా చెబుతున్నారు అధికారులు. కాగా, బలవన్మరణాలకు పాల్పడినవారిలో భారతీయులు అత్యధికంగా వున్నారు. కాగా, 19 నుంచి 35 ఏళ్ళ మధ్య వయసువారు ఎక్కువగా బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. నెగెటివ్ ఆలోచనల కారణంగానే బలవన్మరణాలు చోటు చేసుకుంటున్నట్లు మానసిక వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.
తాజా వార్తలు
- వరద ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు.. నేపాల్‌కు భారత్ రెస్క్యూ బృందాల సహకారం
- అబుదాబిలో ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ మహమ్మద్
- యూఏఈలో అనధికార ఆన్లైన్ ఫత్వా ఖాతాల పై చర్యలు..
- సెంచరీతో చెలరేగిన డీజీపీ సీవీ ఆనంద్..
- యూఏఈలో పర్సనల్ లోన్ చెల్లింపులు నిలిచిపోతే ఏమవుతుంది?
- దుబాయ్ ఎయిర్‌పోర్టులో కొత్త స్కానర్లు..
- భారతీయులకు ఉజ్బెకిస్తాన్ బంపరాఫర్..
- మసందమ్‌లో కొత్త రహదారి..ఖసబ్-దిబ్బా ప్రయాణ సమయం 55 నిమిషాలకు తగ్గింపు
- హైదరాబాద్ లో అతిపెద్ద క్రికెట్ స్టేడియం..
- ప్రధాని మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారం







