కింగ్ సల్మాన్ కు విజయవంతంగా వైద్య పరీక్షలు
- March 17, 2022
సౌదీ: రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ బుధవారం మధ్యాహ్నం రియాద్‌లోని కింగ్ ఫైసల్ స్పెషలిస్ట్ హాస్పిటల్ లో విజయవంతంగా వైద్య పరీక్షలు చేయించుకుని, పేస్‌మేకర్ బ్యాటరీని మార్చుకున్నారు. అనంతరం తన నివాసానికి బయలుదేరి వెళ్లారు. రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని ఈ సందర్భంగా డాక్టర్లు సూచించారు. ఈ మేరకు రాయల్ కోర్ట్ ప్రకటించింది.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







