65,000 మంది ఉద్యోగులకు మేలు చేసిన సౌదీ లేబర్ చర్య
- March 18, 2022
సౌదీ: గత ఏడాది మార్చిలో సౌదీ మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ మరియు సోషల్ డెవలప్మెంట్ చేపట్టిన ‘ఇంప్రూవింగ్ కాంట్రాక్టువల్ రిలేషన్షిప్’ అనే కార్యక్రమం సత్ఫలితాలనిచ్చింది. ఈ కార్యక్రమం ద్వారా 65,000 మంద విదేశీ ఉద్యోగులు లబ్ది పొందారు. 10 దేశాలకు చెందినవారికి లబ్ది చేకూరింది. 65 శాతం మందికి వేతనాలు పెరిగాయి. 30,000 కమర్షియల్ ఎంటర్ప్రైజెస్ కూడా లబ్ది పొందాయి.
తాజా వార్తలు
- కువైట్‌లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్‌లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు







