యూఎస్ ఫెడరల్ రిజర్వ్ నిర్ణయంతో వడ్డీ రేట్లను పెంచిన జిసిసి సెంట్రల్ బ్యాంకులు
- March 18, 2022
యూఎస్ ఫెడరల్ రిజర్వు నిర్ణయం మేరకు గల్ఫ్ సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచాయి. ఇన్ఫ్లేషన్ అదుపు చేయడం కోసం యూఎస్ ఫెడరల్ రిజర్వ్ కీలక నిర్ణయాలు తీసుకుంది. కాగా, సౌదీ సెంట్రల్ బ్యాంక్ రెపో, రివర్స్ రెపో రేట్లను 25బేసిస్ పాయింట్లను 1.25అలాగే 0.75 శాతం మేర పెంచడం జరిగింది. యూఏఈ సెంట్రల్ బ్యాంక్ 25 బిపిఎస్ నుంచి 0జ4 శాతం పెంచడం జరిగింది. కువైట్ సెంట్రల్ బ్యాంక్, బహ్రెయిన్ సెంట్రల్ బ్యాంకు కూడా 25 బేసిక్ పాయింట్లను పెంచాయి.
తాజా వార్తలు
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్‌లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం







