సోహార్ ఫుడ్ ఫెస్టివల్ ప్రారంభం
- March 19, 2022
మస్కట్: సోహార్ ఫుడ్ ఫెస్టివల్ ప్రారంభమయ్యింది. పలు రకాలైన వినోద కార్యక్రమాలు, థియేట్రికల్ ప్రదర్శనలతో ఈ ఈవెంట్ ప్రారంభమైంది. నార్త్ అల్ బతినా గవర్నర్ షేక్ సైఫ్ అల్ సెహ్హి ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. విలాయత్ ఆఫ్ సోహార్‌లోని సోహార్ ఎంటర్టైన్మెంట్ సెంటర్ వద్ద ఈ సోహార్ ఫుడ్ ఫెస్టివల్ ప్రారంభమయ్యింది. 17 నుంచి 19 వరకు అలాగే 24 నుంచి 26 మార్చి వరకు సాయంత్రం 4 గంటల నుంచి అర్థరాత్రి వరకు ఈ ఫుడ్ ఫెస్టివల్ కొనసాగుతుంది.
తాజా వార్తలు
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!







