నాల్గవ డోస్ కోసం మోడర్నా దరఖాస్తు
- March 20, 2022
సౌదీ: సీనియర్ సిటిజన్స్ కు నాల్గవ షాట్ (బూస్టర్ డోస్)గా తమ కోవిడ్-19 వ్యాక్సిన్ ను అనుమతించాలని డ్రగ్ మేకర్ మోడెర్నా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్‌ను గురువారం కోరింది. రెగ్యులేటర్ సీనియర్లందరికీ బూస్టర్ షాట్‌ను ఆమోదించమని ఈ వారం ప్రారంభంలో ఫార్మాస్యూటికల్ కంపెనీ ఫైజర్ అభ్యర్థించిన విషయం తెలిసిందే. ఒమిక్రాన్ ఆవిర్భావం తరువాత యునైటెడ్ స్టేట్స్, ఇజ్రాయెల్‌లో విడుదల చేసిన డేటా ఆధారంగా అదనపు మోతాదు అవసరమని మోడెర్నా తన అభ్యర్థనలో పేర్కొంది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







