VAT మోసాలపై CPA విచారణ ప్రారంభం
- March 20, 2022
మస్కట్: పన్ను లేని ఉత్పత్తులకు విలువ ఆధారిత పన్ను(VAT)ను వసూలు చేస్తున్నందుకు కొన్ని వాణిజ్య సంస్థలపై వినియోగదారుల ఫిర్యాదు చేశారని, వాటిపై విచారణ ప్రారంభించినట్లు వినియోగదారుల రక్షణ అథారిటీ(CPA) వెల్లడించింది. వైరల్ అవుతున్న వీడియో క్లిప్‌లో పేర్కొన్న వాటిపై అధికార యంత్రాంగం విచారణ ప్రారంభించిందని వినియోగదారుల రక్షణ అథారిటీ తెలిపింది. అందరూ రూల్స్ ను అనుసరించాలని, లేదంటే రూల్స్ అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. రూల్స్ ఉల్లంఘనలు జరిగాయని వినియోగదారుడు గుర్తిస్తే సంబంధిత ఛానల్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







