తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ ఎన్నికలు
- April 05, 2022
హైదరాబాద్: తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ యూనియన్ కు సంబంధించిన ఎన్నికలు మే 10న తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ ఆఫీసులో జరగనున్నసంగతి తెలిసిందే. ఇప్పటికే నామినేషన్ల పర్వం ఆరంభమయ్యింది. జె.సాంబశివ రావు ప్యానల్ కి సంబంధించిన సభ్యులందరూ నామినేషన్ వేయడం జరిగింది.
ప్రెసిడెంట్ అభ్యర్థిగా జె. సాంబశివ రావు, ప్రధాన కార్యదర్శి అభ్యర్థిగా కె. సతీష్ కుమార్ గారు, ట్రెజరర్ అభ్యర్థిగా జి.హరినాథ్ (ప్రియమణి) గారు, వైస్ ప్రెసిడెంట్లుగా: అట్లూరి సురేష్ బాబు మరియు యస్. వెంకటరత్నం (వెంకట్), జాయింట్ సెక్రెటరీస్ గా: వాసిరెడ్డి సాయిబాబు (సాయి) మరియు కే.శ్రీనివాసులు రాజు (ఎర్ర శీను), ఆర్గనైజింగ్ సెక్రెటరీస్ గా: పి. అంజయ్య మరియు పి.శ్రీనివాస రావు (క్రేన్ వాసు), ఎగ్జిక్యూటివ్స్ కమిటీ మెంబెర్స్ గా : తన్నీరు రామకృష్ణ, బెక్కం రవీంద్ర, శ్రీమతి దీప్తి, ఆవుల బాలరాజు, యం.కే.వి.శర్మ, యన్.మహేంద్ర రెడ్డి, సి.హెచ్.సీతారాములు (రవి వర్మ), ఎస్.కృష్ణ (పిట్టల కృష్ణ) మరియు బి.శ్రవణ్ కుమార్ గౌడ్ పోటీ చేయుచున్నారు.
మెంబర్స్ అందరూ తమ అమూల్యమైన ఓటును తమ ప్యానల్ సభ్యులకు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని జె.సాంబశివరావు ప్యానల్ సభ్యులు కోరుతున్నారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







