పన్నీర్ టిక్కీ
- April 15, 2022
కావలసిన పదార్ధాలు : సన్నగా తరిగిన ఉల్లిపాయ ఒకటి, సన్నగా తరిగిన కాప్సికం ఒకటి, సన్నగా తరిగిన టమాటో ఒకటి, పసుపు పావు టీ స్పూన్, కారం అర టీ స్పూన్, గరం మసాలా ఒక టీ స్పూన్, స్వీట్ కార్న్ మూడు టేబుల్ స్పూన్స్, తురిమిన పనీర్ 200 గ్రా
గోధుమ పిండి 200 గ్రా, ఉప్పు తగినంత
ఈ గోధుమ పిండి లో ఉప్పు వేసి, చపాతి పిండి లాగా కలుపుకోవాలి.
ఆయిల్ : 3 టేబుల్ స్పూన్స్, సాల్ట్ : తగినంత.
తయారు చేసే విధానం : ముందుగా స్టవ్ మీద ఒక కడాయిలో రెండు స్పూన్స్ నూనె పోసి,ఉల్లిపాయలు మూడు నిముషాలు పచ్చితనం పోయేంతవరకు వేయించాలి, తర్వాత కాప్సికం, టమాటో వేసి ఒక్క నిమిషం వేగాక, పసుపు, కారం, గరం మసాలా వేసి ఇంకో నిమిషం వేగాక అప్పుడు స్వీట్ కార్న్ , తురిమిన పనీర్ , తగినంత ఉప్పు వేసి ఇంకో 2 నిమిషాలు వేయించాక, స్టవ్ ఆపి చల్లార పెట్టుకోవాలి.
చపాతి పిండి ని పెద్ద ఉండలు గా ఈక్వల్ గా చేసుకోవాలి. అరచేతి సైజు లో వత్తి దాంట్లో తయారు చేసి పెట్టుకున్న పన్నీర్ కూర ని పెట్టి, మూసేసి చేతి తో కొంచెం పెద్దగా వత్తాలి (చేతి తో కానీ రోలింగ్ పిన్ తో కానీ౦.
స్టౌ మీద చపాతి పాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ రాసి , ఈ టిక్కీలని ఒకే సారి లేదా ఒక్కొక్కటి చపాతి లాగ అటు ఇటు కాల్చాలి. ఒక నిమిషం ఆగాక తీసి. పైన కొత్తిమీర, గార్నిష్ చేసి, వేడి వేడి గా సెర్వ్ చెయ్యాలి.
ఇవి బ్రేక్ఫాస్ట్ కానీ ఈవెనింగ్ స్నాక్ కింద కానీ చేసుకోవచ్చు.

వి. జానకీ జ్యోతి, సింగపూర్.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!