అక్రమ పార్కింగులపై తవాసుల్ తక్షణ చర్యలు
- April 16, 2022
మనామా: అల్ నయీమ్ ప్రాంత వాసులు అక్రమ పార్కింగ్ నుంచి ఉపశమనం పొందారు. తవాసుల్ ద్వారా చేసిన ఫిర్యాదు నేపథ్యంలో అధికారులు అత్యంత వేగంగా స్పందించారు. అల్ నయీమ్ ప్రాంతం కాంప్లెక్స్ 303, రోడ్ 307 అలాగే అల్ మాజిల్లలో నివసిస్తున్నవారు అక్రమ పార్కింగ్ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో వారు తవాసుల్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుని అందుకున్న అధికారులు, పరిస్థితిని సమీక్షించారు, అక్రమ పార్కింగ్ నుంచి ఆ ప్రాంత వాసులకు ఉపశమనం క ల్పించారు. వర్క్ టీమ్ ఒకటి అందుబాటులో వుంచి, సమస్యల పరిష్కారం కోసం ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!







