ఏటీఎం హ్యాకింగ్‌కు పాల్పడిన విదేశీ పౌరుడు అరెస్ట్
- May 02, 2022
బహ్రెయిన్: బహ్రెయిన్ బ్యాంక్ ఆటోమేటెడ్ టెల్లర్ మెషీన్ (ATM)ని హ్యాక్ చేసినందుకు ఒక విదేశీ పౌరుడిని పోలీసులు అరెస్టు చేశారు. గుర్తుతెలియని వ్యక్తి ఎటిఎంలో ఎలక్ట్రానిక్ పరికరాలను ఉంచి బ్యాంకు, ఖాతాదారుల డబ్బును దొంగిలించాడని, బ్యాంకు నుండి వచ్చిన నివేదికను అనుసరించి నిందితుడిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. నిందితుడు ఏటీఎంలో ఉంచిన పరికరాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసును పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు రిఫర్ చేయడానికి చట్టపరమైన ప్రక్రియలను ప్రారంభించారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







