20 ఏళ్ళ కంటే పాతవైన ట్రక్కుల వినియోగంపై సౌదీ నిషేధం
- May 02, 2022
సౌదీ అరేబియా: సౌదీ అరేబియా ట్రాన్స్‌పోర్టు జనరల్ అథారిటీ వెల్లడించిన వివరాల ప్రకారం 20 ఏళ్ళ కంటే పాతవైన ట్రక్కుల వినియోగంపై నిషేధం విధించబడింది. 2020 జనవరి 2న ఇచ్చిన ప్రత్యేక గడువు ముగిసిందనీ, ఇకపై గడవు తీరిన వాహనాలపై నిషేధం తప్పదని అథారిటీస్ పేర్కొన్నాయి. లైసెన్సు కలిగిన వ్యక్తులు లేదా సంస్థలు 20 ఏళ్ళ క్రితం తయారైన వాహనాల్ని వినియోగించడానికి ఇకపై వీలు వుండదు.
తాజా వార్తలు
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!







