ఒమన్.. వాహన మరమ్మతుల వర్క్ షాప్‌లో మంటలు
- May 05, 2022
మస్కట్: దక్షిణ మాబిలా ప్రాంతంలోని వాహన మరమ్మతుల వర్క్ షాప్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో చెలరేగిన మంటలను సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (సీడీఏఏ) బృందాలు అదుపులోకి తెచ్చాయి. సీబ్‌లోని విలాయత్‌లోని దక్షిణ మాబిలా ప్రాంతంలోని వాహన మరమ్మతు వర్క్ షాప్‌లో జరిగిన అగ్నిప్రమాదంపై సమచారం అందగానే మస్కట్ గవర్నరేట్‌లోని సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ డిపార్ట్మెంట్ అగ్నిమాపక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశాయని, ఇందులో ప్రాణ నష్టం సంభవించలేదని సీడీఏఏ పేర్కొంది.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్‌లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్‌బోర్డ్‌పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







