క్రౌడ్ ఫండింగ్ కు కొత్త నిబంధనలు: బహ్రెయిన్
- May 05, 2022
బహ్రెయిన్: క్రౌడ్ ఫండింగ్ ఆధారిత కార్యకలాపాలను నియంత్రించే కొత్త నిబంధనలను సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ బహ్రెయిన్ జారీ చేసింది. చిన్న వ్యాపారాల నిమిత్తం నిధుల కోసం మరిన్ని మార్గాలను సృష్టించడం, లిక్విడిటీ పూల్‌ను విస్తృతం చేసేందుకు కొత్త నిబంధనలు తీసుకొచ్చినట్లు పేర్కొంది. ఇప్పటికే అమల్లో ఉన్న నిబంధనలతోపాటు ఈక్విటీ, ఫైనాన్సింగ్-ఆధారిత క్రౌడ్ ఫండింగ్ రెండింటికి సంబంధించిన నియమాలను ఇందులో పొందుపరిచారు. కొత్త నిబంధనలలో ప్లాట్‌ఫారమ్ ద్వారా కార్యకలాపాల నిర్వహణను నియంత్రించే సూత్రాలు, ప్లాట్‌ఫారమ్ ఆఫర్‌లు, సురక్షితమైన ఆపరేషన్ నియమాలతోపాటు ప్లాట్‌ఫారమ్ ఆపరేటర్‌ల నుండి క్లయింట్ డబ్బును వేరు చేయడం వంటివి ఉన్నాయి.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







