కేబుల్ దొంగతనం: ఆసియా గ్యాంగ్ అరెస్ట్
- May 07, 2022
కువైట్: క్రిమినల్ సెక్యూరిటీ డిపార్టుమెంట్ - మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, జిలీబ్ అల్ షుయోక్ ప్రాంతం నుంచి ఎలక్ట్రికల్ కేబుల్ దొంగల ముఠాని అరెస్టు చేయడం జరిగింది. ఆసియా జాతీయులుగా వీరిని గుర్తించారు. 600 కిలోలకు పైగా కేబుళ్ళను వీరి నుంచి స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత అథారిటీస్కి తదుపరి చర్యల నిమిత్తం రిఫర్ చేశారు అధికారులు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







