ఒమనీ ఆలివ్ ఆయిల్‌కి మూడు బహుమతులు
- May 07, 2022
మస్కట్: ఒమనీ ఉత్పత్తులు, మూడు ప్రతిష్టాత్మక బహుమతుల్ని గెలుచుకోవడం జరిగింది. అంతర్జాతీయ పోటీల్లో ఆలివ్ ఆయిల్ విభాగంలో ఈ బహుమతులు దక్కాయి. రాయల్ గార్డెన్స్ మరియు ఫార్మ్స్ ఆఫ్ రాయల్ కోర్టు ఎఫైర్స్, మూడు బముమతుల్ని గెలచుకుంది. రియాద్ అల్ జబాల్ ఫామ్ నుండి సేకరించిన ఆలివ్ ఆయిల్ ఉత్పత్తులకు ఈ బహుమతులు లభించాయి. జ్యురిచ్ యూనివర్సిటీ ఆఫ్ అప్లయ్డ్ సైన్సెస్, స్విట్జర్లాండులో ఈ పోటీలు జరిగాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







