జూనియర్‌ ఎన్టీఆర్‌ కారుకు జరిమానా

- April 06, 2016 , by Maagulf
జూనియర్‌ ఎన్టీఆర్‌ కారుకు జరిమానా

సినీనటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌కు హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు జరిమానా విధించారు. కారుకు నల్లటి అద్దాలు ఉన్నందున ఈ జరిమానా విధించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com