ఎయిర్‌పోర్ట్ మీటర్ టాక్సీలతో ఇబ్బంది లేదు: ఆరెంజ్
- April 06, 2016
ఆరెంజ్ టాక్సీ ఓనర్లు, ఎయిర్‌పోర్ట్ ట్యాక్సీలకు ఎలక్ట్రానిక్ మీటర్ సిస్టమ్‌ని ఏర్పాటు చేయడం పట్ల సానుకూలంగా స్పందించారు. తమ వ్యాపారానికి ఈ కొత్త విధానం వల్ల వచ్చిన ఇబ్బందేమీ లేదని వారు చెప్పారు. ఒమన్ ఎయిర్‌పోర్ట్స్ మేనేజ్‌మెంట్ కంపెనీ, మీటరింగ్ సిస్టమ్‌ని అన్ని ట్యాక్సీలకూ ఏర్పాటు చేసింది. 6 ఒమన్ రియాల్స్ నుంచి ప్రారంభమయ్యే ఈ ధరలు ఒక్కో కిలోమీటర్‌కి 200 బైజా కలుపుకుంటూ వెళతాయి. కొత్త విధానంతో ఆరెంజ్ ట్యాక్సీలకు కూడా మేలు జరుగుతుందని ట్యాక్సీ మెంబర్ సులేమాన్ అల్ జర్దాని చెప్పారు. అయితే, మీటర్ ట్యాక్సీ ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. తమ కస్టమర్స్‌లో ఎక్కువమంది వలసదారులేననీ, మీటర్ ట్యాక్సీ ధరలతో వారు బెంబేలెత్తుతారనీ, ఇది తమ వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపుతుందని అల్ జర్దానీ అనే వ్యక్తి చెప్పారు.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







