ఫిఫా వరల్డ్ కప్ ట్రోఫీకి స్వాగతం పలికిన ఒమన్
- May 15, 2022
ఒమన్: ఫిఫా ప్రపంచ కప్ ట్రోఫీ మస్కట్ చేరుకున్నది. ఈ సందర్భంగా ఫిఫా ట్రోఫీని తీసుకొచ్చిన ప్రతినిధుల బృందానికి లెజెండరీ మాజీ ఒమన్ గోల్ కీపర్ అల్ హబ్సీ స్వాగతం పలికారు. ఖతార్‌లో జరగనున్న ఫిఫా ప్రపంచకప్‌కు అంబాసిడర్లలో ఒకరైన అల్ హబ్సీ, ట్రోఫీతో పాటు ఒమన్‌కు వచ్చిన మాజీ బ్రెజిల్ మిడ్‌ఫీల్డర్ గిల్బెర్టో సిల్వాతో కలిసి సంప్రదాయ ఫోటోకు పోజులిచ్చాడు. ఈ కార్యక్రమంలో ఒమన్ ఫుట్‌బాల్ అసోసియేషన్, ఫిఫా, ఒమన్ మంత్రివర్గ సభ్యులు, మస్కట్ గవర్నర్ సౌద్ బిన్ హిలాల్ అల్ బుసైదీ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్‌లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్‌తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







