వంశీకృష్ణ కు బెస్ట్ డెబ్యూట్ డైరక్టర్ అవార్డు...
- April 06, 2016
కేవలం కంటెంట్ మీద నమ్మకంతో సినిమాలను రూపొందించే వారు చాలా తక్కువ మంది ఉంటారు. వారిలో మొదటి వరుసలో పేర్కొనదగిన దర్శకుల్లో గతేడాది డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చి విజయం సాధించిన దొంగాట చిత్ర దర్శకుడు వంశీకృష్ణ ఒకరు. దర్శకుడిగా తొలి చిత్రంలోనే ఘన విజయం సాధించిన వంశీకృష్ణను శ్రీ కళా సుధ తెలుగు అసోసియేషన్ బెస్ట్ డెబ్యూట్ డైరక్టర్ అవార్డు తో సత్కరించనుంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ, "నన్ను నమ్మి దర్శకుడిగా అవకాశమిచ్చిన లక్ష్మి మంచు గారికి, దొంగాట టీమ్ కు నా ధన్యవాదాలు చెప్తూ తనకు అవార్డును ప్రకటించిన శ్రీ కళా సుధ తెలుగు అసోసియేషన్ కు కృతజ్ఞతలు" తెలిపారు.కు
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







