నార్మల్ గెటప్‌లోకి మారిన పవన్ కళ్యాణ్ ..
- April 06, 2016
పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఏ గెటప్‌తో కనిపిస్తారో కాస్త గెస్ చేయడం కష్టమేనేమో.. ఆ మధ్య కొన్నాళ్ళు గుబురు గడ్డంతో కనిపించిన పవన్, సర్ధార్ గబ్బర్ సింగ్ చిత్రంలోని పాత్ర కోసం అలా మారాడా అంటూ వార్తలు వచ్చాయి. ఈ గడ్డంపైన చాలా చర్చలు కూడా నడిచాయి. కాని ఆ తర్వాత కొద్ది రోజులకు పవన్ నార్మల్ గెటప్‌లోకి మారి అందరిని ఆశ్చర్యపరిచారు.పవన్ సర్ధార్ గబ్బర్ సింగ్ షూటింగ్‌లో ఉన్నంత కాలం నార్మల్ గెటప్‌తోనే కనిపించారు. ఈ చిత్రం రేపు విడుదల కానుండగా, చిత్ర ప్రమోషన్స్ స్పీడ్ అందుకున్నాయి. బాబి, కాజల్ ప్రమోషన్స్‌లో చాలా యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. పవన్ మాత్రం కేవలం బాలీవుడ్‌కు మాత్రమే ఇంటర్యూలు ఇస్తున్నట్టు వినికిడి.
తాజాగా బాలీవుడ్ ఫిల్మ్ క్రిటిక్ రాజీవ్ మసంద్ పవన్‌ని ఇంటర్వ్యూ చేయగా, వారితో దిగిన ఫోటోలు కొన్ని బయటకు వచ్చాయి. ఇందులో పవన్ గడ్డం లేకుండా సాఫ్ట్ లుక్‌లో కనిపించారు. ఈ లుక్ చూసిన ఫ్యాన్స్ త్వరలో తెరకెక్కనున్న చిత్రం కోసమే ఇలా మారాడా అంటూ చర్చించుకుంటున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ షేక్ జాయెద్ రోడ్డులో గ్యాస్ సిలిండర్ పేలుడు..ఒకరు మృతి, ఐదుగురికి గాయాలు
- రోడ్డు ప్రమాద బాధితులకు దుబాయ్ పోలీసుల మానవతా అండ..
- దుబాయ్ తొలి తెలుగు కాన్సుల్ జనరల్‌తో సందీప్ మక్తాల బృందం భేటీ
- జె.సి.బోస్ గ్రాంట్ మూడోసారి అందుకున్న ప్రొఫెసర్ వి.రామ్‌గోపాల్ రావు
- కానిస్టేబుల్ కుటుంబానికి రూ.1 కోటి బీమా చెక్కు అందజేసిన డీజీపీ సి.వి.ఆనంద్
- 'మన అమరావతి' థీమ్‌తో స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026
- యూఏఈ సంస్కృతిని అవమానించే కంటెంట్ పై కఠిన చర్యలు..
- ఎంపీ బాలశౌరి ప్రశ్న పై స్పందించిన కేంద్ర ప్రభుత్వం
- డల్లాస్‌లో ఘనంగా ఎస్. జానకి సంగీత నివాళి కార్యక్రమం
- దుబాయ్‌కు భారత కొత్త కాన్సుల్ జనరల్‌గా డా. ఎమ్మడి విష్ణు వర్ధన్ రెడ్డి నియామకం







