పాతబస్తీలో ఒమాన్ వాసి అరెస్ట్
- April 07, 2016
నగరంలోని పాతబస్తీలో కాంట్రాక్ట్ మ్యారేజ్ కలకలం సృష్టించింది. చాంద్రాయణగుట్టలో టాస్క్‌ఫోర్స్, సౌత్ జోన్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించి కాంట్రాక్ట్ పెళ్లిని అడ్డుకున్నారు. పెళ్లికి సిద్ధమైన ఒమన్ వాసిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాము డబ్బు కోసమే పెళ్లి చేస్తున్నామని బాలిక తల్లిదండ్రులు పేర్కొంటున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!







