ఎ పి ప్రభుత్వం ఉగాది పురస్కారాలు ప్రకటించింది
- April 07, 2016
దుర్ముఖి నామ ఉగాది సంవత్సరం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళారత్న (హంస), ఉగాది పురస్కారాలను ప్రకటించింది. ఈ పురస్కారాలకు ఎంపికచేసిన వారి పేర్ల జాబితాను రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ విడుదలచేసింది. కళారత్న పురస్కార గ్రహీతలు (23 మంది) ఒక్కొక్కరికి రూ.50,000 నగదు బహుమతి, హంస ప్రతిమ, శాలువా, సర్టిఫికేట్లతో సత్కరించనున్నారు. ఉగాది పురస్కార గ్రహీతలు (53 మంది) ఒక్కొక్కరికి రూ.10,000 నగదు బహుమతి, మెమెంటో, శాలువా, సర్టిఫికేట్ అందించనున్నారు. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు అవధానం కె.రామలక్ష్మి సాహిత్యం కలవకొలను సదానంద సాహిత్యం డీవీ మోహన కృష్ణ గాత్రం కె. శివప్రసాద్ ఈలపాట ఎస్కే మిశ్రో నాటకం బండారు సుశీల నాటకం పసుమర్తి రామలింగశాస్త్రి నాట్యం సప్పా దుర్గాప్రసాద్ నాట్యం దేవు శంకర్ శిల్పం గోలి శివరాం చిత్రకళ చందు భాస్కరరావు హరికథ షేక్ బాబూజీ బుర్రకథ తోట సిల్వెస్టర్ మిమిక్రీ దాలవాయి చలపతిరావు తోలుబొమ్మలాట ఎస్. పుల్లయ్య చెక్కభజన టి. శ్రీనివాసరెడ్డి ఫొటోగ్రఫీ తల్లావజ్జుల పతంజలి శాస్త్రి పర్యావరణం డాక్టర్ సి.ఎల్. వెంకట్రావు సామాజిక సేవ డాక్టర్ రావి శారద గ్రంథాలయ సేవ సి. నరసింహారావు వ్యక్తిత్వ వికాసం పి. చంద్రశేఖర్ ఆజాద్ ఇతరం కాంచన ఇతరం * అన్నపురెడ్డి వెంకటేశ్వరరెడ్డి * కంతేటి శివరామ్‌కుమార్ * డాక్టర్ వినోదిని * అట్టాడ అప్పలనాయుడు * డీవీ ధర్మారావు * చిలుకూరి దేవపుత్ర * ఏలూరి ఎంగన్న * బాలగొండ ఆంజనేయులు * అజ్మీర్ వీరభద్రయ్య * వైహెచ్‌కే మోహన్‌రావు * మల్లవరపు రాజేశ్వరరావు * గుమ్మా సాంబశివరావు * కె.ప్రతాప్ కుమార్ * సయ్యద్ నజీర్ అహ్మద్ * ద్వారం సత్యన్నారాయణరావు * కొడాలి వెంకటేశ్వరరావు * భూసురపల్లి వెంకటేశ్వరరావు * వడ్లమాని సూర్యప్రకాశరావు - హార్మోనియం * పత్తి ఓబులయ్య * నల్లమిల్లి మూలారెడ్డి * డోర్నాల హరిబాబు * బి. జయప్రకాశ్ * జె.వై.ఎన్. అంబిక * అచ్యుత మానస * వేదాంతం రాఘవయ్య * ప్రసన్న డి.ఆనంద్ * బీవీఎన్ సౌమ్య * పి. శివప్రసాద్ * గొడ్డేటి నిర్మల తేజశ్రీ * డాక్టర్ సాల్మన్‌రాజు * గిరిధర్ గౌడ్ * ఎం. సత్యనారాయణ శెట్టి - బుర్రకథ * బి. ఆంజనేయులు- జానపదం * పి. అరుణ ప్రసాద్ - శిల్పి * కామధేను ప్రసాద్ - శిల్పి * డాక్టర్ వెంకయ్య - వైద్యం * జీవీఎన్ రావు - వైద్యం * భానూజా - సంఘసేవ * చక్రావధానుల రెడ్డప్ప దవేజు - అవధానం * కరిముళ్ల వరప్రసాద్ - అవధానం * దుగ్గినపూడి రామ్మోహన్రావు * పోతూరి రంగారావు * ఉప్పలపాటి వెంకటేశ్వరరావు * గారపాటి రామకృష్ణ * వాసిరెడ్డి నారాయణరావు - అన్నదాత ఎడిటర్ * నెక్కంటి సుబ్బారావు - రైతు పరిశోధకులు * గంట్ల శ్రీను - పాత్రికేయుడు * విజయ్‌కుమార్ ఎమెస్కో * పావులూరి శ్రీనివాసరావు * వై. వెంకటేశ్వరరావు * జె.ఎస్.ఆర్.కె. శర్మ * వడ్లమూడి ఉమా చౌదరి
తాజా వార్తలు
- భారతీయులకు వీసా నిబంధనలు కఠినతరం చేసిన నాలుగు దేశాలు..
- దుబాయ్ షేక్ జాయెద్ రోడ్డులో గ్యాస్ సిలిండర్ పేలుడు..ఒకరు మృతి, ఐదుగురికి గాయాలు
- రోడ్డు ప్రమాద బాధితులకు దుబాయ్ పోలీసుల మానవతా అండ..
- దుబాయ్ తొలి తెలుగు కాన్సుల్ జనరల్‌తో సందీప్ మక్తాల బృందం భేటీ
- జె.సి.బోస్ గ్రాంట్ మూడోసారి అందుకున్న ప్రొఫెసర్ వి.రామ్‌గోపాల్ రావు
- కానిస్టేబుల్ కుటుంబానికి రూ.1 కోటి బీమా చెక్కు అందజేసిన డీజీపీ సి.వి.ఆనంద్
- 'మన అమరావతి' థీమ్‌తో స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026
- యూఏఈ సంస్కృతిని అవమానించే కంటెంట్ పై కఠిన చర్యలు..
- ఎంపీ బాలశౌరి ప్రశ్న పై స్పందించిన కేంద్ర ప్రభుత్వం
- డల్లాస్‌లో ఘనంగా ఎస్. జానకి సంగీత నివాళి కార్యక్రమం







