" ఎల్ ఎం అర్ ఎ " కు సామాజిక బాధ్యత అవార్డు
- April 11, 2016
జాతీయ మానవ అక్రమ రవాణా కమిటీ మరియు లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ ( ఎల్ ఎం అర్ ఎ ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఒసామా అల్ అబ్సి ఇటీవల బహరేన్ సొసైటీ లాభాపేక్షలేని సంస్థలు కోసం ఇచ్చే సామాజిక బాధ్యత అవార్డుకు ఎంపికయ్యారు.బహిష్కృత కార్మికుల హక్కులను గౌరవించడం వారి అవసరాన్ని గుర్తించడం స్థానిక మరియు గల్ఫ్ దేశాల సాఖ్య కమ్యూనిటీ యొక్క అవగాహన పెంచడం మరియు బహ్రెయిన్ కమ్యూనిటీ అవగాహన అవార్డు ( ఇన్సాన్ ) ప్రయోగంలో ఎల్ ఎం అర్ ఎ పాత్ర, జరిపిమ ప్రయత్నాలకు గుర్తింపుగా ఈ అవార్డును మంజూరు చేసింది.ఈ అవార్డును ఇంధన శాఖ మంత్రి డాక్టర్ అబ్డుల్హుస్సైన్ మీర్జా ఇటీవల తన పోషణలో జరిగిన జీవనాధార సమావేశం యొక్క ప్రారంభ సమయంలో బహరేన్ సామాజిక బాధ్యత అవార్డును " ఎల్ ఎం అర్ ఎ " కు సమర్పించారు.
తాజా వార్తలు
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..
- షార్జాలో ఎతిహాద్ రైల్ స్టేషన్కు మూడు కొత్త బస్సు మార్గాలు







