పెళ్లికి ఆహ్వానించబడిన బహ్రెయిన్ ప్రధాని
- April 12, 2016
రాజ వంశీయుడు ప్రధాని ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా మంగళవారం గుడైబియ ప్యాలెస్ వద్ద రాయల్ కోర్ట్ వ్యవహారాల మంత్రి షేక్ ఆలీ బిన్ ఇసా బిన్ సల్మాన్ అల్ ను కలుసుకొన్నారు. ఆయన తన కుమారుడు షేక్ ఖలీఫా బిన్ ఆలీ యొక్క వివాహ వేడుకకు హాజరుకావాలని ఆహ్వానం పలికేరు..శ్రీ ప్రీమియర్ ఖలీఫా , బిన్ ఇసా అల్ ఖలీఫా బహరేన్ నాయకత్వం లో ఆ దెశ ప్రజలు ఎంతో సంతోషంగా పలు సందర్భాలలో ఉండాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. మెజెస్టి కింగ్ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫా నాయకత్వంలో రకమైన ఆహ్వానం రాయల్ కోర్ట్ వ్యవహారాల మంత్రి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్భంగా ప్రధాని కూడా షేక్ ఖలీఫా బిన్ ఆలీ బిన్ ఇసా అల్ ఖలీఫా శుభాకాంక్షలు వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







