గ్రహణంమొర్రికి ఉచిత శస్త్రచికిత్సలు బసవతారకం ఆస్పత్రిలో..
- April 13, 2016
బసవతారకం ఇండోఅమెరికన్ కేన్సర్ ఆస్పత్రిలో క్లెఫ్ట్ వీక్‌ను ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రారంభించారు. ఈనెల 16 వరకు క్లెఫ్ట్ వీక్ కొనసాగనుంది. దేశంలో 35 వేల మందికి పుట్టుకతోనే గ్రహణంమొర్రి వస్తోందని, సరైన సమయంలో చికిత్స చేస్తే చిన్నారుల బంగారు భవిష్యత్‌కు బాటలు వేయొచ్చునని బాలకృష్ణ చెప్పారు. ఈ ఏడాది అంతా క్లెఫ్ట్కు ఉచిత శస్త్రచికిత్సలు చేసి అమ్మాయిల ఖాతాల్లో రూ.5 వేలు డిపాజిట్ చేస్తామని బాలకృష్ణ వివరించారు.
తాజా వార్తలు
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!







