హైదరాబాద్లో గరిష్టంగా 41.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు..
- April 13, 2016
తెలంగాణలో మండుతున్న ఎండలకు తోడు వడగాల్పులు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఇంటా, బయట ఉక్కపోతతో జనం బేజారెత్తిపోతున్నారు. మంగళవారం హైదరాబాద్లో గరిష్టంగా 41.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో వాతవారణశాఖ ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది. ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. రెండు రోజుల పాటు అత్యవసర పనులు ఉంటే తప్ప ఎండలో బయటకు వెళ్లొద్దని సూచించారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, గర్భిణిలు ఎండబారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచించారు.
తాజా వార్తలు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







