మస్కట్‌కి కొన్ని విమానాలను రీషెడ్యూల్ చేసిన ఎయిర్ ఇండియా
- September 04, 2022
మస్కట్: భారతీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా వివిధ భారతీయ నగరాలను మస్కట్‌కు అనుసంధానించే కొన్ని విమానాలను రద్దు చేసి, రీషెడ్యూల్ చేస్తున్నట్లు ప్రకటించింది.
“కొన్ని అనివార్య కారణాల వల్ల, కింది విమానాలు రీషెడ్యూల్ చేయబడ్డాయి/రద్దు చేయబడ్డాయి.” అని ఎయిర్‌లైన్ ఒక ప్రకటనలో వెల్లడించింది.
సెప్టెంబర్ 12 మరియు 13 మధ్య విమానాలు షెడ్యూల్ చేయబడ్డాయి. ప్రయాణీకులు పూర్తి రీఫండ్‌ను ఎంచుకోవచ్చు లేదా ప్రత్యామ్నాయ తేదీలు/మార్గాల్లో తాము రీబుక్ చేసుకోవచ్చు. అలాగే, ఛార్జీలు లేకుండా టిక్కెట్లను మళ్లీ జారీ చేయటనికి. సిద్ధంగా ఉన్నామని తెలిపాయి.
జరిగిన అన్ని రకాల అసౌకర్యాలకు మేము హృదయపూర్వకంగా చింతిస్తున్నాము అని ఎయిర్‌లైన్ తెలిపింది.
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్‌పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్‌లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







