అబుధాబిలో బతుకమ్మ సంబరాలు
- September 10, 2022
అబుధాబి: అబుధాబిలో బతుకమ్మ సంబరాలు తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అక్టోబర్ 1వ తేదీన సాయంత్రం 03:30 నుండి 08:30 వరకు జరుపబడును.అందమైన బతుకమ్మలకు మరియు అందంగా ముస్తాబయిన చిన్నారులకు ప్రత్యేక బహుమతులు.ఈ కార్యక్రమం లో ప్రముఖ తెలంగాణ కవి, గాయకుడు మరియు తెలంగాణ వేర్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్ సాయి చంద్ మరియు వర్ధమాన గాయని కుమారి వరం మనలందరిని అలరించబోతున్నారు.సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆశిస్తోంది.ఈ కార్యక్రమంలో పాల్గొనదలచిన వారు ఈ కింది లింక్ ద్వారా వివరాలు నింపాలని కార్యక్రమ నిర్వాహకులు కోరారు.
తాజా వార్తలు
- కువైట్‌లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్‌లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు







