కాబూల్లో మంగళవారం ఉదయం భారీ పేలుడు
- April 18, 2016
ఆఫ్గనిస్థాన్ రాజధాని కాబూల్లో మంగళవారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. అమెరికా ఎంబసీ, నాటో కార్యాలయం సమీపంలో పేలుడు జరిగినట్లు ప్రత్యక్ష సాక్షలు చెబుతున్నారు. పేలుడు ధాటికి దట్టమైన పొగలు వ్యాపించాయి. అయితే దాడుల వల్ల ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని అమెరికా ఎంబసీ, నాటో మిలిటరీ అధికారులు తెలిపారు. దాడులకు పాల్పడింది ఎవరనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







