‘పాపల్ మాస్’ కోసం కొనసాగుతున్న రిజిస్ట్రేషన్స్
- November 02, 2022
బహ్రెయిన్: హిజ్ మెజెస్టి కింగ్ హమద్ ఆహ్వానం మేరకు పోప్ ఫ్రాన్సిస్ నాలుగు రోజుల పర్యటనలో భాగంగా రేపు బహ్రెయిన్ చేరుకోనున్నారు.బహ్రెయిన్ నేషనల్ స్టేడియంలో శనివారం జరిగే పాపల్ మాస్ లో పోప్ ఫ్రాన్సిస్ పాల్గొననున్నారు.దీనికి హాజరు కావాలనుకునే వారు బహ్రెయిన్పాపాల్విజిట్ని సందర్శించడం ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు.

తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







