మహేష్ సినిమా పై ఈ చెత్త గా‘చిప్స్’ ఏంటీ బాస్.!
- November 21, 2022
మహేష్-త్రివిక్రమ్ సినిమాకి అస్సలు ఏదీ కలిసి రావడం లేదు. రెండు సార్లు అనుకున్నషూటింగ్ షెడ్యూల్స్‌ని క్యాన్సిల్ చేసుకోవల్సి వచ్చింది. వరుసగా మహేష్ బాబు తన తల్లి తండ్రులను కోల్పోవడంతో, సెకండ్ షెడ్యూల్ షూటింగ్ వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోంది.
ఈ టైమ్‌లో మహేష్ సినిమాపై కొంత నెగిటివిటీ ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే మొదటి షెడ్యూల్‌లో భాగంగా ఓ పవర్ ఫుల్ యాక్షన్ ఎపిసోడ్‌ని ర్యాపిడ్ స్పీడుతో పూర్తి చేసేయగా, రెండో షెడ్యూల్ అనూహ్యం కారణాలతో ఆలస్యం కావడంతో, రకరకాల రూమర్లు పుట్టుకొస్తున్నాయ్.
ఈ స్టోరీ కలిసి రాలేదంటూ, దాంతో స్ర్కిప్టులో మార్పులు జరుగుతున్నాయనీ, కాస్టింగ్‌లోనూ కొన్ని మార్పులు జరగబోతున్నాయనీ గాసిప్స్ వినిపిస్తున్నాయ్. అందులో హీరోయిన్ రోల్‌తో పాటూ, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ పేరు కూడా వుందని లీకులు వినిపిస్తున్నాయ్.
కానీ, ఈ ఇద్దరూ త్రివిక్రమ్‌కి సెంటిమెంట్. తన గత సూపర్ హిట్ సినిమాలకి ఈ ఇద్దరూ గుండెకాయల్లాంటి వాళ్లు. అలాంటిది వీళ్లని ఎందుకు మార్చేశారు.. రూమర్లు పుట్టించడానికైనా కాస్త లాజిక్ వుండాలిగా.. అంటూ మహేష్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. నిప్పు లేనిదే పొగ రాదు కదా.. చూడాలి మరి.
తాజా వార్తలు
- సౌదీ వాస్తవ GDPలో 56% నాన్ ఆయిల్ సెక్టర్ దే..!!
- ఒమన్ రాయల్ ఎయిర్ ఫోర్స్ ఎమర్జెన్సీ ఎయిర్ లిఫ్టు..!!
- యూఏఈలో గీత దాటిన టీచర్లపై 'క్రమశిక్షణా' చర్యలు..!!
- కువైట్ ఇంటర్నెట్ మార్కెట్లో మొబైల్ రూటర్ల ఆధిపత్యం..!!
- కోస్ట్ గార్డ్ పెట్రోల్ తో ఫిషింగ్ బోట్ ఢీ..!!
- గాజాలో కాల్పుల విరమణ.. తదుపరి దశలపై కైరోలో చర్చలు..!!
- కొత్త మోసాల పై యూజర్లకు హెచ్చరిక
- ప్రవాసాంధ్ర భరోసా బీమా పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల అభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు
- డాలస్ లో ప్రవాస భారతీయ అవగాహనా సదస్సు...







