వర్షపు గుంటలో మునిగి 13 ఏళ్ల బాలుడు, అతని తండ్రి మృతి
- December 29, 2022
యూఏఈ: రస్ అల్ ఖైమాలోని వాడి షాహలో నీటి గుంటలో మునిగి 13 ఏళ్ల చిన్నారి, అతని 39 ఏళ్ల తండ్రి బుధవారం సాయంత్రం మరణించారు. సంఘటనపై సమాచారం అందగానే ఘటనా స్థలానికి చేరుకున్నామని, అప్పటికే వారు మరణించారని రస్ అల్ ఖైమా పోలీస్ యొక్క మెరైన్ రెస్క్యూ శాఖ వెల్లడించింది. గుంటలో మునిగిన కొడుకును రక్షించే క్రమంలో చిన్నారి తండ్రి కూడా మునిగిపోయాడని రెస్క్యూ శాఖ తెలిపింది. మెరైన్ రెస్క్యూ అధికారులు మృతదేహాలను వెలికితీసి మార్చురీకి తరలించారు. చట్టపరమైన ప్రక్రియలను పూర్తి చేసేందుకు సంబంధిత అధికారులకు కేసును రిఫర్ చేసినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- నేపాల్‌కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్‌బై
- ఈజిప్ట్‌కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్
- రాష్ట్రాన్ని మూడు విభాగాలుగా చేసి అభివృద్ధి: సీఎం రేవంత్
- యూఏఈ పై ఇరాన్ డ్రోన్ దాడి..తీవ్రంగా ఖండించిన జీసీసీ సెక్రటరీ జనరల్
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ కీలక భేటీ
- ఫోన్‌పే కొత్త ఫీచర్..నెట్ లేకుండానే పేమెంట్స్..!
- టపాసుల తయారీ కేంద్రంలో పేలుడు..ఎనిమిది మంది మృతి
- విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు యూఏఈ అధ్యక్షుడి శుభాకాంక్షలు







