ఖతార్ లో రమదాన్ సందర్భంగా శ్రేయోభిలాషులకు 'ఎమిర్' ఆతిధ్యం
- June 18, 2015
హిజ్ హైనెస్ అమీర్ షేక్ తమిమ్ బిన్ హమాద్ అల్- థాని మరియు హిజ్ హైనెస్ ఫాదర్ ఎమిర్ షేక్ హమాద్ బిన్ ఖలీఫా అల్ థాని నిన్న సాయంత్రం తమ అల్ వాజ్బాహ్ పాలస్ లో ఎక్స్సలెన్సస్ షేక్లు షేక్ లు, మంత్రులు, ఎడ్వైజరీ కౌన్సిల్ యొక్క స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్, మంత్రిత్వశాఖల సెక్రటరీలు, ఎడ్వైజరీ కౌన్సిల్ మెంబర్లు ఇంకా తమ పౌరులకు రమదాన్ మాస ప్రవేశ సందర్భంగా ఆతిధ్యమిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమిర్ గారి యొక్క వ్యక్తిగత ప్రతినిధి హిజ్ హైనెస్ డెప్యుటీ అమీర్ షేక్ అబ్దుల్లా బిన్ హమాద్ అల్-థాని , హిజ్ హైనెస్ షేక్ జస్సీమ్ బిన్ హమాద్ అల్-థాని, హిజ్ హైనెస్ షేక్ అబ్దుల్లా బిన్ ఖలీఫా అల్-థాని ఇంకా హిజ్ హైనెస్ షేక్ మొహ్మాద్ బిన్ ఖలీఫా అల్- థాని,హిజ్ హైనెస్ ఫాతార్ ఎమిర్ గారి యొక్క కుమారులు పాల్గొన్నారు.
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!







