మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మాదకద్రవ్యాల కలకలం
- June 19, 2015
మస్కట్ యొక్క మాదకద్రవ్యాలు మరియు ఉత్తేజిత పదార్ధాల నిరోధక శాఖ డైరక్టరేట్ జనరల్ - మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆసియా దేశంనుండి వస్తున్న ఒక ప్రయాణీకుడి మాదకద్రవ్యాల స్మగ్లింగ్ ప్రయత్నాన్ని భగ్నంచేసింది. నిశితంగా తనిఖీచేసిన మీదట, ఆ ప్రయాణీకుడి కడుపులోనుండి 90 కాప్సూల్స్‌ను వెలికితీసినట్టు రాయల్ ఒమాన్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. అనంతరం దర్యాప్తుల కోసం అతనిని బహిరంగ విచారణకు తరలించారు.
--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







