ఖతార్ జాతీయ బ్యాంక్ హాక్ దాడి తరువాత "సురక్షితం "
- May 02, 2016
ఖతార్ నేషనల్ బ్యాంక్ దాని వ్యవస్థలు సమర్థవంతంగా పని చేస్తున్నాయని వినియోగదారులు వేలాది పేర్లు మరియు పాస్వర్డ్లను సురక్షితంగా కాపాడుతున్నట్లు బ్యాంకు అధికారవర్గాలు తెలిపాయి బహిర్గతం ఇది ఒక సైబర్ దాడి తరువాత పూర్తిగా పదిలపర్చినట్లు ఆదివారం వారు చెప్పారు.ఈ మేరకు బ్యాంకు వెబ్ సైట్ లో విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంటూ , ఖతార్ జాతీయ బ్యాంక్ కూడా హాక్ కాబదినప్పటకీ బ్యాంకు ఖాతాదారులకు 'ఎటువంటి ఆర్థిక ప్రభావం' లేదని చెప్పారు కానీ కతర్ ఖాతాదారులను మొదటి సారిగా హాకర్లు లక్ష్యంగా చేసుకొన్నట్లు ఒప్పు కున్నారు . ' ఖతార్ జాతీయ బ్యాంక్ గ్రూప్ రిస్క్ టీమ్ మా బ్యాంకు వ్యవస్థ వాతావరణంలో ఏదో అసాధారణ కార్యక్రమాన్ని కొందరు హాకర్లు యత్నించే తీరుని వెంటనే గుర్తించి , రిస్క్ టీమ్ వెను వెంటనే సంబంధిత అధికారులకు తెలియ చేశారని ప్రకటన వెలువడింది. 'మేము కూడా వెంటనే నివారణ చర్యలు తీసుకున్నామని మరియు మా వ్యవస్థలు పూర్తిగా సురక్షిత మరియు పనిచేస్తున్నాయి. హాకర్ల దాడి కేవలం కతర్ ఆధారిత వినియోగదారులని లక్ష్యంగా చేసుకొన్నట్లు తెలిపారు ' హాకర్లు కొందరివి డేటా లీక్, మొబైల్ ఫోన్ నంబర్లు, క్రెడిట్ కార్డు నంబర్లు మరియు అంతర్జాతీయ బ్యాంకు లావాదేవీలు వివరాలు వారు సేకరించినట్లు గత నెల చివరిలో తెలిసినట్లు ఆ నివేదికలో చెప్పబడింది. మీడియా నివేదికల ప్రకారం 1.4 జి.బి. సమాచారం అజ్ఞాతంగా ఆన్లైన్ లో బహిర్గతమైనట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు







