రమదాన్: కువైట్ పాఠశాలలు ఉదయం 9:30కే ప్రారంభం
- March 21, 2023
కువైట్: పవిత్ర రమదాన్ మాసంలో పాఠశాల వేళలు ఉదయం 9:30 గంటలకు ప్రారంభమవుతాయని విద్యా మంత్రిత్వ శాఖ సోమవారం ప్రకటించింది. కిండర్ గార్టెన్లు మధ్యాహ్నం 1 గంటలకు, ప్రాథమిక పాఠశాల విద్యార్థులు 1:30 గంటలకు మరియు ఇంటర్మీడియట్, మాధ్యమిక పాఠశాల విద్యార్థులు మధ్యాహ్నం 2 గంటలకు ఇంటికి వెళతారని మంత్రిత్వ శాఖ ప్రతినిధి అహ్మద్ అల్-వహిదా వెల్లడించారు. స్పెషల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లోని పాఠశాలల ప్రారంభ సమయాలు ప్రభుత్వ పాఠశాలల్లోని సమయాన్ని అనుసరిస్తాయని తెలిపారు.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్‌లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్‌తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







