నెట్వర్కింగ్, రిఫరల్ మార్కెటింగ్ భవిష్యత్తుపై చర్చించిన BNI
- April 18, 2023
బహ్రెయిన్: ప్రపంచ ప్రసిద్ధి చెందిన బిజినెస్ రెఫరల్ నెట్వర్కింగ్ ఆర్గనైజేషన్, బహ్రెయిన్ నెట్వర్క్ ఇంటర్నేషనల్ (BNI) ఇటీవల బహ్రెయిన్‌లో తన సభ్యుల సమావేశాన్ని నిర్వహించింది. ఇందులో ఈ ప్రాంతంలోని అత్యంత ప్రముఖమైన, నిష్ణాతులైన వ్యాపార నిపుణులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం రీఫ్‌లోని విలాసవంతమైన రమీ గ్రాండ్ హోటల్లో నిర్వహించారు. బహ్రెయిన్‌లోని BNI జాతీయ డైరెక్టర్ అరుణోదయ్ గంగూలీ .. రాబోయే సంవత్సరాల్లో వృద్ధి, విస్తరణ కోసం సంస్థ ప్రణాళికలు, వ్యూహాలపై అవగాహాన కల్పించేలా ఓ ప్రదర్శనను నిర్వహించారు. ఈ ప్రాంతంలో నెట్వర్కింగ్, రిఫరల్ మార్కెటింగ్ భవిష్యత్తు గురించి హాజరైన వారికి విలువైన సూచనలు చేశారు. BNI కి 78 దేశాలలో సభ్యులు ఉన్నారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత విజయవంతమైన వ్యాపార రిఫరల్ నెట్‌వర్క్‌గా గుర్తింపు పొందింది.
తాజా వార్తలు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







