రమదాన్: ఆరాధకుల సేవలకు మొబైల్ క్లినిక్‌లు
- April 18, 2023
కువైట్: రమదాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా 27 మొబైల్ క్లినిక్‌లను ఏర్పాటు చేసినట్లు కువైట్ ఆరోగ్య మంత్రి డాక్టర్ అహ్మద్ అల్-అవధీ ప్రకటించారు. రమదాన్ ప్రార్థనలకు వచ్చే వారికి అవసరమైన వైద్య సేవలను ఈ క్లినిక్ లు అందజేస్తాయని తెలిపారు. గ్రాండ్ మస్జీదు, బిలాల్ బిన్ రబా మస్జీదుల్లో ఆదివారం ఆయన పర్యటించి పరిస్థితులను సమీక్షించారు. అధిక రక్తపోటు, మధుమేహం, ఉబ్బసం, అలసట, ఇతర లక్షణాల కేసులకు వైద్య సిబ్బంది ఇప్పటికే చికిత్స అందిస్తున్నారని, అవసరమైన వారికి మెరుగైన వైద్య సహాయాన్ని అందిస్తున్నట్లు చారని అల్-అవధీ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఖతార్లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







